నత్తనడకగా సాగుతున్న మలక్ మలక్ పేట రైల్వే అండర్ బ్రిడ్జి పనులతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ను నియంత్రించటం టాఫిక్ పోలీసులకు నిత్యం తలనొప్పిగా మారింది. ఉద్యం, సాయంత్రం వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని ట్రాఫిక్ డిసిపి అశోక్ కుమార్ సమీక్షించారు. ట్రాఫిక్ ఏసీపీ సంపత్ కుమార్ మలక్ పేట ఇన్స్ పెక్టర్లు బ్రడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించారు. బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.
Hyd: నత్తతో పోటీ పడుతున్న మలక్ పేట బ్రిడ్జి పనులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES