విశాఖలోని గాజువాకలో దారుణం జరిగింది. పదేళ్ల మైనర్ బాలికపై నరరూప రాక్షసుడు అత్యాచారయత్నం (Attempted rape) చేసిన ఘటన గాజువాకలో కలకలం రేపింది.
- Advertisement -
గాజువాక పోలీస్ స్టేషన్ పరిధి డ్రైవర్స్ కాలనీలో పది ఏళ్ల బాలికపై అత్యాచారానికి నరరూప రాక్షసుడు దాడి భాను ప్రకాష్ పూనుకున్నట్లు తెలిసింది. మద్యం మత్తులో బాను ప్రకాష్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేసినట్టు సమాచారం…
తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లడంతో, ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారయత్నంకి పాల్పడిన దుర్మార్గుడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడు భాను ప్రకాష్ ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు గాజువాక పోలీసులు.