వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు మర్రి రాజశేఖర్(Marri Rajashekar). ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు అయిన పోతుల సునీత, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మ శ్రీ, జయ మంగళ వెంకటరమణ రాజీనామా చేశారు.
- Advertisement -
రాజశేఖర్ 2024లో చిలకలూరిపేటలో స్వతంత్ర్య ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చున్నారు. ఆపై వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ స్థాపించాక ఆ పార్టీలో చేరారు. ఇప్పుడు ఈయన తన పదవికి రాజీనామా చేయటంతో చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్ రాజీనామాతో వైసీపీ అసంతృప్తుల సంఖ్య ఐదుకు చేరింది.