Monday, May 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Srisailam: శ్రీశైలం ఆలయ CSOపై సస్పెన్షన్ వేటు

Srisailam: శ్రీశైలం ఆలయ CSOపై సస్పెన్షన్ వేటు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం(Srisailam) మల్లికార్జున స్వామివారి ఆలయంలో అన్యమతస్థులు హల్‌చల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో అన్యమతస్థుల వ్యవహరంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నపై పాలకమండలి వేటు వేసింది. ఆలయ ఈవో ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

శ్రీశైలం ఆలయానికి 10 రోజుల క్రితం కొందరు వ్యక్తులు వచ్చారు. ఆ సమయంలో వారి వద్ద అన్యమతానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నట్టు క్యూలైన్ల వద్ద భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రతాపరమైన అంశాల్లో సీఎస్‌వో అయ్యన్న నిర్లక్ష్యంగా ఉన్నారని భావిస్తూ ఆయనను సస్పెండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News