Tuesday, May 20, 2025
HomeఆటCSK vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

CSK vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐపీఎల్‌లో భాగంగా మరికాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్(CSKvs RR) మధ్య మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న ఇరు జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక ఈ మ్యాచ్ నామమాత్రం మ్యాచ్‌గా జరగనుంది. అయితే చివరి స్థానంలో నిలవకుండా ఉండేందుకు పోరాటం చేయనున్నాయి.

- Advertisement -

చెన్నై జట్టు: ఆయుష్‌ మాత్రే, కాన్వే, ఉర్విల్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, బ్రేవిస్‌, శివం దూబె, ధోని(కెప్టెన్), కంబోజ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, నూర్‌ అహ్మద్‌, ఖలీల్‌ అహ్మద్‌

రాజస్థాన్ జట్టు: యశశ్వి జైస్వాల్‌, వైభవ్‌ సూర్యవంశీ, సంజు శాంసన్‌(కెప్టెన్), రియాన్ పరాగ్‌, ధ్రువ్‌ జూరెల్‌, హెట్‌మయర్‌, హసరంగ, క్వెనా మఫాకా, యుధ్‌వీర్‌ సింగ్‌, తుషార్‌దేశ్‌ పాండే, ఆకాశ్‌ మధ్వాల్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News