Wednesday, May 21, 2025
Homeనేషనల్Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 28 మంది మావోయిస్టుల మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 28 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh) భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్‌ జిల్లాలోని మాధ్‌ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 28 మంది మావోయిస్టులు మృతిచెందగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్‌, నారాయణపూర్‌, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News