పసిడి ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండగా వరుసగా రెండో రోజూ కూడా ధరల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. ఉరుకులు పెడుతోన్న బంగారం ధరలు.. ఈ మధ్య స్వల్పంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు కూడా బంగారం, వెండి పైన ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, చెన్నైలో కాస్త రేటు తగ్గింది.
ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి శుభవార్త. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితిని బట్టి చూస్తే.. పసిడి ధరలు మరికొన్ని రోజులు ఇలాగే మరింత తగ్గుతూ పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకుంటున్న వారు ఆలస్యం చేయకుండా కొనిపెట్టుకుంటే మంచిది. లేదంటే మళ్లీ బంగారం పెరిగే అవకాశం ఉంటుంది.
బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ విపణిపై ఆధారపడి ఉంటాయి. డాలర్, రూపాయి మారకం విలువ పెద్దగా మారనట్లయితే బంగారం ధరలలో కూడా మార్పు ఉండదు. అంతర్జాతీయ ధర స్థిరంగా ఉండటంతో దేశీయంగా కూడా.. ధరల్లో స్థిరత్వం కొనసాగుతోందని చెప్పవచ్చు. మరోవైపు ఇది పండుగల సమయం కూడా కాకపోవడంతో బంగారం సరఫరాలో తగిన మార్పులు లేకపోవడం వల్ల ధరలలో పెరుగుదల లేకుండా స్థిరంగా ఉండిపోయింది. ప్రస్తుత్వం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పడు చూద్దాం.
తేదీ: జూన్ 17 నాటికి హైదరాబాద్ లో బంగారం ధరలు:
హైదరాబాద్ లో నేడు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి… ప్రస్తుతం రూ.1,01,500 గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి… ప్రస్తుతం రూ. 93,050 గా ఉంది.
తేదీ: జూన్ 17 నాటికి విజయవాడలో బంగారం ధరలు:
విజయవాడలో నేడు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి.. ప్రస్తుతం రూ.1,01,500 గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి.. ప్రస్తుతం రూ. 93,050 గా ఉంది.
తేదీ: జూన్ 17 నాటికి చెన్నైలో బంగారం ధరలు:
చెన్నై లో నేడు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర : నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి… ప్రస్తుతం రూ.1,01,500 గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి… ప్రస్తుతం రూ. 93,050 గా ఉంది.
***
మరోవైపు తేదీ: జూన్ 17 నాటికి వెండి ధరలు చూస్తే..
హైదరాబాద్:
10 గ్రాముల వెండి ధర: నిన్నటితో పోలిస్తే రూ. 1 తగ్గి.. ప్రస్తుతం రూ. 1,198 గా ఉంది.
కేజీ వెండి ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి.. ప్రస్తుతం రూ. 1,19,800 గా ఉంది.
విజయవాడ:
10 గ్రాముల వెండి ధర: నిన్నటితో పోలిస్తే రూ. 1 తగ్గి.. ప్రస్తుతం రూ. 1,198 గా ఉంది.
కేజీ వెండి ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి.. ప్రస్తుతం రూ. 1,19,800 గా ఉంది.
చెన్నై:
10 గ్రాముల వెండి ధర: నిన్నటితో పోలిస్తే రూ. 1 తగ్గి.. ప్రస్తుతం రూ. 1,198 గా ఉంది.
కేజీ వెండి ధర: నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి.. ప్రస్తుతం రూ. 1,19,800 గా ఉంది.
నోట్:
బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. గమనించగలరు.