Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభRamadugu: ఊరూరా బలగం సినిమా ప్రదర్శన

Ramadugu: ఊరూరా బలగం సినిమా ప్రదర్శన

చనిపోయినంక కూడా కుటుంబం ఒకటిగా ఉండాలని చనిపోయిన వ్యక్తి స్వర్గం ముట్టాలని ఈ బలగం సినిమాలో డైరెక్టర్ వేణు చూపించడంతో ప్రతి ఊరిలో ఒక పండగల బలగం సినిమాను ప్రదర్శిస్తున్నారు.  రామడుగు మండలంలోని గుండి, రామచంద్రపురం, దేశరాజు పల్లి, వివిధ గ్రామాలలో ఆ గ్రామాల నాయకులు గ్రామ ప్రజలకు బలగం సినిమా చూపిస్తే కొంత మార్పు అయిన వస్తుందని ప్రతి ఒక్క ఊరిలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. మున్ముందు కూడా ప్రతి గ్రామంలో తప్పకుండా ఈ సినిమాను ప్రదర్శించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News