Sunday, September 22, 2024
Homeనేరాలు-ఘోరాలుVijayawada: బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సిఐ జయరాం నాయుడు

Vijayawada: బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సిఐ జయరాం నాయుడు

ముఖ్యమైన కేసులలో ఉత్తమ పనితీరును కనబరిచిన ఎమ్మిగనూరు సెబ్ సిఐ జయరామ్ నాయుడు బెస్ట్ అవార్డు అందుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డాక్టర్ ఏ రవిశంకర్ చేతుల మీదుగా అవార్డుతో పాటు సీల్డ్ మెమొంటో అందుకున్నారు.  స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోలో క్రిమినల్‌ను క్రైమ్ సీన్‌కి కనెక్ట్ చేసే శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా ముఖ్యమైన కేసులను గుర్తించడంలో, సకాలంలో దర్యాప్తు చేయడంలో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించడాన్ని గుర్తించి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కమిషనర్ డా. ఎ. రవిశంకర్, (ఐపిఎస్) చేతులు మీదుగా బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అవార్డును ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్, ఎమ్మిగనూరు సెబ్ స్టేషన్  ఎం జయరామ నాయుడుకు ప్రదానం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News