Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుPathikonda: స్పెషల్ బ్రాంచ్ సెబ్ పోలీస్ లపై దాడి

Pathikonda: స్పెషల్ బ్రాంచ్ సెబ్ పోలీస్ లపై దాడి

పత్తికొండ మండల పరిధిలోని బుగ్గ తాండ లో నాటు సారా తయారీ బట్టీలు ఉన్నాయని సమాచారం తెలుసుకున్న పోలీసులు నాటు తయారీ స్థావరాలపై దాడులు చేసి పట్టుకున్నందుకు, బుగ్గ తండా వాసులు వైసీపీ పార్టీకి చెందిన వైస్ సర్పంచ్ ఆ గ్రామానికి చెందిన ఆరు కుటుంబాలు సభ్యులు పోలీస్ అధికారులపై మూకుమ్మడి దాడి చేసి గాయపరిచారు. గాయపడిన వారిలో ఎస్సై కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం. పోలీసులపై దాడి చేసిన దుండగులను పోలీస్ స్టేషన్లో హాజరపరిచినట్లు సమాచారం. సేబ్ అధికారులపై దాడి చేసిన పత్రికe విలేకరులకు సమాచారం ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత పోలీస్ శాఖ అధికారులు సేబ్ అధికారులపై దాడి చేసిన దాడులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News