Friday, September 20, 2024
Homeహెల్త్Ayurveda tips: ఆయుర్వేద టిప్స్ కొన్ని

Ayurveda tips: ఆయుర్వేద టిప్స్ కొన్ని

 కాకరాకు రసం తాగితే కడుపులో పురుగులు పోతాయి.
 జీలకర్ర నమిలి దాని రసం మింగితే వికారం, వాంతులు తగ్గుతాయి.
 ఉప్పులలో సైంధవలవణం మంచిది.
 ఆవునెయ్యి ఆరోగ్యానికి ఎంతో మంచిది.
 పాలు, నెయ్యి బాగా తీసుకోవడం వల్ల వయసు తొందరగా మీదపడదు.
 రాత్రి పెరుగు తినకుండా ఉంటే మంచిది.
 పాలు తాగడానికి ముందు గాని, పాలు తాగిన తర్వాత గాని నిమ్మరసం తాగకూడదు.
 దాల్చిన చెక్క రోజూ తింటే మతిమరుపు తలెత్తదుట.
 ఆకు కూరల్లో పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది.
 బంగాళా దుంపను తరచూ తినకూడదు.
 ఉసిరి పచ్చడి తరచూ తినడం వల్ల వయసు కనపడకుండా ఎంతో యంగ్ గా కనిపిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News