Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Yuvagalam: పాదయాత్ర @ వంద రోజులు

Yuvagalam: పాదయాత్ర @ వంద రోజులు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న యువగళం పాదయాత్ర 100 వ రోజుకు చేరుకుంది. యువగళం పాదయాత్రకు మద్దతుగా మన ప్రియతమ యువ నాయకులు పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కే.ఈ. శ్యామ్ కుమార్ అధ్వర్యంలో పత్తికొండ మండలం అగ్రహారం గ్రామం నందు భీరప్ప స్వామి వారి గుడి దగ్గర నుండి ప్రారంభమై రాజుల మండగిరి శివాలయం చేరుకొని ఆ పరమ శివుని స్వామి వారిని దర్శించి కొని చిన్నహల్తి గ్రామం మీదుగా పెద్దహుల్తి గ్రామం వరకు పాదయాత్ర జరిగింది.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వెల్దుర్తి టిడిపి మండల సీనియర్ నాయకులు బోమన శివ శంకర్ రెడ్డి , వెల్దుర్తి టిడిపి మండల అధ్యక్షులు T.బలరాం గౌడ్ , మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News