Friday, September 20, 2024
HomeతెలంగాణSatish Kumar: నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

Satish Kumar: నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

చిగురు మామిడి మండల కేంద్రంలోని చిన్న ముల్కనూరు గ్రామానికి చెందిన ఓ బాధితుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే సతీష్ పరామర్శించారు. బావండ్ల నవీన్ తండ్రి రవి నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయాన్ని తెలుసుకుని స్థానిక బిఆర్ ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కి తెలుపగా, చిగురుమామిడి మండల అధ్యక్షులు మామిడి అంజయ్యతో వారి కుటుంబంనికి దహన ఖర్చుల కోసం ఆర్థికసాయం అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముప్పిడి వెంకట నరసింహారెడ్డి ఎంపీటీసీ పెసరి జమున రాజేశం జిల్లా రైతుబంధు సభ్యులు సాంబార్ కొమురయ్య మహిళా అధ్యక్షురాలు అందే సుజాత మండల ప్రచార కార్యదర్శి బెజ్జంకి రాంబాబు గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర తిరుపతి ఉపాధ్యక్షులు బరిగేల సదానందం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పందిపల్లి రాజు నాయకులు కయ్యం వీరయ్య పందిపెళ్లి బాబు నగునూరి రాజు భువనగిరి దిలీప్ కుమార్ అందే పోచయ్య మారెళ్ళ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News