Friday, September 20, 2024
HomeతెలంగాణKondagattu: ఆలయ ధర్మకర్తలకు పొడగింపు

Kondagattu: ఆలయ ధర్మకర్తలకు పొడగింపు

కొండగట్టు ఆలయ ధర్మకర్తల సభ్యులుగా రెండోసారి అవకాశం ఇచ్చిన చొప్పదండీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ నివాసంలో ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి పూలగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పుల గంగాధర్ దాసరి రాజేందర్ రెడ్డి, జున్న సురేందర్ బొట్ల సతీష్ పొలాల లింగాగౌడ్ కొంక నరసయ్య బెందారం మాధవరెడ్డి ముధం కవిత రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News