Saturday, April 19, 2025
HomeతెలంగాణNational Lok Adalat: జూన్ 10న నేషనల్ లోక్ అదాలత్

National Lok Adalat: జూన్ 10న నేషనల్ లోక్ అదాలత్

మీ మీద కానీ, మీకు తెలిసిన వాళ్ల మీద కానీ, మీ బంధువుల మీద కానీ ఏమైనా కేసులు ఉంటే వాటిని కాంప్రమైజ్ చేసుకునే అవకాశం

తెలంగాణ పోలీస్ చేయు విజ్ఞప్తి…

- Advertisement -

సమస్త ప్రజలకు తెలియజేయునది ఏమనగా, జూన్ 10వ తారీఖున కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ ఉంది*

కాబట్టి మీ మీద కానీ, మీకు తెలిసిన వాళ్ల మీద కానీ, మీ బంధువుల మీద కాని ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని (కాంప్రమైజ్ ) రాజీ చేసుకునేందుకు అవకాశం వచ్చినది.

రాజీ చేసుకునే ఇరు వర్గాలు జూన్ 0 6 నుండి జూన్ 10 వరకు సంబంధిత పోలీసు స్టేషన్‌కి హాజరైనట్లయితే వారిని కోర్టులో ప్రవేశపెట్టి, ఆ కేసును పూర్తిగా క్లోజ్ చేయించబడును..

  1. యాక్సిడెంట్ కేసులు

2.కొట్టుకున్న కేసులు

3.చీటింగ్ కేసులు

4.చిట్ పన్డ్ కేసులు

5.భూతగాదాలు కు సంబంధించిన కేసులు

6.వివాహ బంధానికి సంబంధించిన కేసులు

7.చిన్నచిన్న దొంగతనం కేసులు మొదలైనవి…

  1. అక్రమ రవాణా (ఇసుక,మట్టి,కట్టెలు, మద్యం మరియు ఇతరములు)

9.పేకాట కేసులు.

10.లాక్‌డౌన్ కేసులు.

  1. Traffic related cases
  2. Family matter
  3. Gutka cases etc

ఈ లోకదాలత్ లో రాజీ చేసుకుని, కేసును పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు..

దీనికోసం ఫిర్యాదుదారుడు మరియు నేరస్తుడు ఇద్దరు తమ యొక్క ఆధార్ కార్డులని తీసుకుని పోలీసు స్టేషన్‌కి రావాల్సిందిగా కోరుచున్నాం.

*ఇట్లు.
తెలంగాణ పోలీస్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News