Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: లొంగిపోయిన మావోయిస్టు జ్యోతక్కకి ఆర్థికసాయం

Karimnagar: లొంగిపోయిన మావోయిస్టు జ్యోతక్కకి ఆర్థికసాయం

కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు 5 లక్షల రూపాయల ఆర్థికసహాయం

మావోయిస్టు డిసియంగా పనిచేసి ఇటీవల లొంగిపోయిన రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం శివంగులపల్లికి చెందిన నేరేళ్ళ జ్యోతి అలియాస్ జ్యోతక్క (35)కు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు 5 లక్షల రూపాయల ఆర్థికసహాయం చెక్కును తన కార్యాలయంలో అందజేశారు.

- Advertisement -

మావోయిస్టు నేరేళ్ళ జ్యోతి గతనెల 12న పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. ప్రభుత్వ అందజేసిన ఆర్ధికసహాయాన్ని శాశ్వత అవసరాల కోసం వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News