Sunday, October 6, 2024
HomeతెలంగాణTeluguprabha Book: "దేశానికి దిక్సూచి కెసిఆర్, ఉద్యమ నేత సంక్షేమ ప్రదాత" పుస్తకాలను ఆవిష్కరించిన కేటీఆర్

Teluguprabha Book: “దేశానికి దిక్సూచి కెసిఆర్, ఉద్యమ నేత సంక్షేమ ప్రదాత” పుస్తకాలను ఆవిష్కరించిన కేటీఆర్

కేసీఆర్ పై తెలుగుప్రభ ప్రచురణలు ఆవిష్కరించిన కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలుగుప్రభ దినపత్రిక రూపొందించిన “దేశానికి దిక్సూచి కెసిఆర్,ఉద్యమ నేత సంక్షేమ ప్రదాత”పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కెసిఆర్ ప్రస్థానం అనే రెండు పుస్తకాలను తెలుగుప్రభ దినపత్రిక దేశానికి దిక్సూచి కేసిఆర్, ఉద్యమ నేత.. సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అనే పేరుతో ప్రచురించింది. ఈ పుస్తకాలను తెలుగుప్రభ దినపత్రిక జిల్లా స్టాఫర్ చేరాల రాజు, మండల రిపోర్టర్లతో కలిసి రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, తెలుగుప్రభ దినపత్రిక మండల పాత్రికేయులు రెడ్డి రాజశేఖర్, శ్రీనివాస్, సుధాకర్, గౌరీ శంకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News