Sunday, October 6, 2024
HomeతెలంగాణIbrahimpatnam: క్రీడా సామాగ్రి పరికరాలు పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

Ibrahimpatnam: క్రీడా సామాగ్రి పరికరాలు పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాల్లో ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు డిజిటల్ తరగతి పరికరాలు, సైన్స్ పరికరాలు, క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం
పదవ 2022 – 2023 ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానించి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News