Friday, September 20, 2024
HomeతెలంగాణTeluguprabha books Udyamanetha Sankshema pradatha, Desaniki Diksuchi books: ఉద్యమ నేత-సంక్షేమ ప్రదాత, దేశానికి...

Teluguprabha books Udyamanetha Sankshema pradatha, Desaniki Diksuchi books: ఉద్యమ నేత-సంక్షేమ ప్రదాత, దేశానికి దిక్సూచి పుస్తకాల ఆవిష్కరణ

తెలుగుప్రభ పుస్తకాల అందజేత

తెలుగు ప్రభ దినపత్రిక ఆధ్వర్యంలో ప్రచురించిన ఉద్యమ నేత-సంక్షేమ ప్రదాత, దేశానికి దిక్సూచి కె.సి.అర్ పుస్తకాలను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టి.యు.డబ్ల్యూ.జే. – ఐ.జే.యు.) రాష్ట్ర ఉపాధ్యక్షులు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాడురు కరుణాకర్ కు, కరీంనగర్ జిల్లా శాఖ కోశాధికారి నల్లల సందీప్ కి అందజేశారు తెలుగు ప్రభ తెలంగాణ స్టేట్ సోషల్ మీడియా ఇంఛార్జి, కరీంనగర్ అర్.సి. వంగల రాజేష్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News