Thursday, September 19, 2024
HomeతెలంగాణSandra: సోలార్ మోటార్ యూనిట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Sandra: సోలార్ మోటార్ యూనిట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

సోలార్ మోటార్ తో మారనున్న గ్రామ రూపురేఖలు

సింగరేణి సంస్థ ద్వారా కొత్తూరు గ్రామానికి మంజూరైన తొలి సోలార్ మోటార్ ను కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనం, మెట్ట ఆంజనేయ స్వామి గుడి అవసరాల నిమిత్తం ఈ మోటర్ ను ఇక్కడ ఏర్పాటు చేశామని సర్పంచ్ ఒగ్గు విజయలక్ష్మి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సింగరేణి జిఎం , ప్రాజెక్ట్ ఆఫీసర్ చారి , ఎంపీపీ దొడ్డ హైమావతి , ఉప సర్పంచ్ పురుషోత్తం, జగ్గారెడ్డి , చల్లా రవీందర్ రెడ్డి , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమా, అనంపూడి సత్యనారాయణ , టెంట్ హౌస్ రవి ,మెట్ట ఆంజనేయస్వామి గుడి కమిటీ చైర్మన్ కాల్నేని కాంతారావు, మల్లూరు అంకం రాజు, లెక్చరర్ కేశవరెడ్డి , రమణ గోగినేని వెంకటేశ్వరరావు మరియు కాసిని శ్రీను, దుర్గమ్మ , ఎస్ఎంసి చైర్మన్ కౌసల్య , చెన్నయ్య ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News