Sunday, September 29, 2024
HomeతెలంగాణTeluguprabha Effect: 'తెలుగుప్రభ' కథనానికి స్పందన

Teluguprabha Effect: ‘తెలుగుప్రభ’ కథనానికి స్పందన

రిసిప్టు అడిగితే రెచ్చిపోయిన క్లర్కుకు మెమో

రిసిప్టు అడిగితే రెచ్చిపోయిన క్లర్క్ గురించి తెలుగుప్రభ వార్తలు ప్రచురించగా ఉన్నతాధికారులు స్పందించారు. ఆ ఉద్యోగికి మెమో జారీ చేసి, సక్రమంగా ప్రవర్తించాలని అధికారులు హెచ్చరించారు కూడా. కలెక్టర్ కు చెప్పుకోండి, ఏమైనా చేసుకోండి అనే తెలుగుప్రభ కథనం అధికారులు చలనం తీసుకురావటంతో గృహలక్ష్మి ఆశావాహులంతా హర్షం వ్యక్తంచేసి, తెలుగుప్రభ పత్రికను ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -

‘గృహలక్ష్మి’ దరఖాస్తు దారులపై, జర్నలిస్ట్ లపై దురుసుగా ప్రవర్తించిన మల్లాపూర్ మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ కు ఎంపీడీఓ జగదీష్ మెమో జారీ చేశారు. విధుల్లో ఉండి దరఖాస్తుదారులపై ఆగ్రహం చెందటం, దురుసుగా ప్రవర్తించడం పట్ల మెమో జారీ చేసినట్టు జగదీష్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News