Sunday, September 29, 2024
HomeతెలంగాణMLA Satish Kumar: ఎమ్మెల్యేని కలిసిన బిఆర్ఎస్ నాయకులు

MLA Satish Kumar: ఎమ్మెల్యేని కలిసిన బిఆర్ఎస్ నాయకులు

సతీష్ మద్దతుదారుల్లో ఆనందం

హుస్నాబాద్ నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వొడితల సతీష్ కుమార్ ను మూడో సారి ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితెల సతీష్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ శ్రేణులందరం కస్టపడి పని చేసి విజయదుందుబి మ్రోగిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో చిగురుమామిడి జెడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ తో పాటు జిల్లా రైతు బంధు సమితి సభ్యులు సాంబారి కొమురయ్య, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామోజు రజిత కృష్ణమ చారీ, కొత్త కైలాసం, పెద్దపల్లి రవీందర్, దిలిప్ , మారెళ్ల కొమురయ్య, బిల్ల వెంకట్ రెడ్డి, గడ్డం అనిల్ కుమార్, కాశబోయిన నర్సయ్య, మైలారపు చంద్రయ్య, బుస ఐలయ్య తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News