మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వర రావు (నాని) మేనకోడలు (కోనేరు లీలాప్రసాద్, రాజ్యలక్ష్మి విజయ చాముండేశ్వరి దేవి కుమార్తె) వివాహ వేడుకకు హాజరయ్యారు సీఎం వైఎస్ జగన్.
- Advertisement -
కంకిపాడు అయాన కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుకలో వధువు డా.స్నేహ, వరుడు డా.అనురాగ్ దీపక్‌లను ఆశీర్వదించారు ముఖ్యమంత్రి.