Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుMixer Grinder blast: పేలిన గ్రైండర్, కొరియర్ ఆఫీసులో పేలుడు, తీవ్రంగా గాయపడ్డ ఓనర్

Mixer Grinder blast: పేలిన గ్రైండర్, కొరియర్ ఆఫీసులో పేలుడు, తీవ్రంగా గాయపడ్డ ఓనర్

కర్నాటకలోని హాసన్ జిల్లాలో మిక్సర్ గ్రైండర్ పేలిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. డీటీడీసీ కొరియర్ ఆఫీసులోని గ్రైండర్ పార్సిల్ పేలటంతో ఆ బ్రాంచ్ యజమాని గాయపడి, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పేలుడు ధాటికి కొరియర్ ఆఫీసులోని ఫర్నీచర్, కిటికీలు తునాతునకలయ్యాయి. ముందు ఈ పార్సిల్ తనది కాదని కస్టమర్ చెప్పి, కొరియర్ ను రిటర్న్ చేశాడని ఆతరువాత కొరియర్ ఆఫీసులో ఈ పేలుడు జరిగినట్టు బాధితుడు వివరించారు. మంగళూరు బాంబు బ్లాస్టుల నేపథ్యంలో హుటాహుటిన గ్రైండర్ బ్లాస్ట్ పై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News