Sunday, October 6, 2024
HomeతెలంగాణHusnabad: తండ్రి విజయం కోసం తనయ ప్రచారం

Husnabad: తండ్రి విజయం కోసం తనయ ప్రచారం

ప్రచారంలో హైలైట్ సతీష్ కుమార్తె డాక్టర్ పూజిత

హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వొడితల సతీష్ కుమార్ నామినేషన్ ర్యాలీ ఘనంగా జరిగింది. పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మధ్య అర్ డి ఓ కార్యాలయం వరకు ఇది చాలా సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్తె డా. పూజిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలను, యువతులను ఉత్సాహపరుస్తూ, బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. ర్యాలీలో మహిళలు ఉత్సాహపరుస్తూ ముందుకు నడిచారు. తన తండ్రి సతీష్ కుమార్ ని మూడోసారి ఎమ్మెల్యే గెలిపించాలని ప్రజలను కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News