Saturday, April 12, 2025
Homeపాలిటిక్స్Andole: కాంగ్రెస్ లోకి బీఎస్పీ నేతలు

Andole: కాంగ్రెస్ లోకి బీఎస్పీ నేతలు

దామోదర్ రాజనరసింహ హవా బాగానే వీస్తోంది

ఆందోల్ లో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. తాజాగా బీఎస్పీ నేతలు దామోదర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మునిపల్లి గ్రామం పెద్ద గోపులారం చెందిన ఆందోల్ BSP పార్టీ అసెంబ్లీ ఉపాధ్యక్షులు జోగు ప్రసాద్, మునిపల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బుర్కల రాజుని, జోగు ప్రసాద్ కలిసి దామోదర్ రాజనర్సింహ దగ్గరికి తీసుకెళ్లటం విశేషం. సిడబ్ల్యుసి శాశ్వత సభ్యుడు దామోదర సమక్షంలో, మునిపల్లి మండలం గోపారం గ్రామానికి చెందిన ఆందోల్ BSP ఉపాధ్యక్షులు, జోగు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ దామోదర్ రాజనర్సింహ కాండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జోగు ప్రసాద్ మంచి విద్యావంతుడైన మంచివాడని రాజనరసింహ అన్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News