Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభTweet: సమంత చార్మ్, గ్లో అంతా పోయిందన్న ట్వీట్ కు సామ్ రిప్లై

Tweet: సమంత చార్మ్, గ్లో అంతా పోయిందన్న ట్వీట్ కు సామ్ రిప్లై

చాలా కాలం తరువాత పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చిన సమంతపైనే మీడియా అంతా ఫోకస్ పెట్టింది. వీక్ గా, కూల్ గా, కాస్త హుషారుగా ఉండేందుకు ప్రయత్నిస్తూ మాట్లాడిన సామ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు. కళ్లకు బిగ్ గ్లాసెస్ పెట్టుకుని, చేతిలో తులసి మాల పట్టుకుని..తెల్ల చీరలో ఆమె కాస్త కొత్తగా కనిపించారు. తనదైన స్టైల్ లో ఎప్పుడూ ఎమోషనల్ గా ఉండే సామ్ ఈసారి కూడా ఎమోషనల్ గా బ్రేక్ అయి కంటనీరు పెట్టారు.

- Advertisement -

ఆమె తన పాత చార్మ్, గ్లో అంతా కోల్పోయారంటూ సామ్ ఫ్యాన్ ఒకరు ట్వీట్ చేయగా దానికి ఆమె ఇచ్చిన రిప్లై ఇప్పుడు డిస్కషన్ పాయింట్ గా మారింది. “నెలల తరబడి చికిత్స తీసుకుని మందులు వేసుకున్న నా లాంటి బాధ మీకు ఎప్పటికీ రాకూడదని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు. శాకుంతలం సినిమా టీజర్ లాంచింగ్ లో పాల్గొన్న సామ్… సినిమా ప్రమోషన్ లోనూ పార్టిసిపేట్ చేస్తానంటూ తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News