శాసనమండలి సభ్యుడు తలశిల రఘురామ్ కుమార్తె వివాహా వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్ దంపతులు హాజరయ్యారు.
- Advertisement -
ఎ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుకలో వధువు ప్రణవ, వరుడు విష్ణులను ఆశీర్వదించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భారతి.