Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలు25 years jail to BJP MLA: BJP MLAకు 25 ఏళ్ల జైలు

25 years jail to BJP MLA: BJP MLAకు 25 ఏళ్ల జైలు

మైనర్ ను రేప్ చేసిన కేసులో..

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పటం సంచలనం సృష్టిస్తోంది.  ఓ మైనర్ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఎమ్మెల్యేపై నేరారోపణ రుజువు కావటంతో ఇప్పుడు ఆయన తన ఎమ్మెల్యే పదవికి అనర్హుడు కూడా అవ్వటం బీజేపీ సర్కిల్ లో షాకింగ్ న్యూస్ గా మారింది.

- Advertisement -

2014, నవంబర్ 4న ఎమ్మెల్యే ఈ దాష్టీకానికి పాల్పడగా బాధితురాలి సోదరుడు న్యాయ పోరాటం చేశాడు.  కాగా తమను ఎమ్మెల్యే వేధించాడని, ఏడాదిపాటు తమను బెదిరిస్తూ కేసు విత్ డ్రా చేసుకోవాలని సతాయించాడని ఆ కుటుంబం వెల్లడించింది.  దుధి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంపికైన ట్రైబల్ ఎమ్మెల్యేకు జైలు శిక్ష విధించటంతో పాటు 10 లక్షల ఫైన్ కూడా విధించిన కోర్టు ఈ మొత్తాన్ని బాధితురాలికి ఇవ్వాలని ఆదేశించింది.  పోక్సో కేసు కింది ఎమ్మెల్యేపై కేసు నమోదయింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News