Sunday, April 13, 2025
Homeనేరాలు-ఘోరాలుGanja: 400 kgs గంజాయి పట్టివేత

Ganja: 400 kgs గంజాయి పట్టివేత

కోటి రూపాయల విలువైన,,

భారీగా గంజాయి పట్టివేతలో చాకచక్యంగా వ్యవహరించిన బాలానగర్ sot పోలీసులు, జీడిమెట్లలా అండ్ ఆర్డర్ సిబ్బంది. ఒక కోటి రూపాయల విలువైన 400కిలోల ఎండు గంజాయిని, రాజమండ్రి నుండి మహారాష్ర్టకు రవాణా చేస్తున్నా, అంతర్ రాష్ట్ర ముఠా, మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిన బబ్లూ, గోవింద్ పడేదార్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి నుండి 1డీసీఎం వాహనం, 2సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

రాజమండ్రి నుండి మహరాష్ట్ర ఏరియాకు సరఫరా చేస్తున్నారనే పక్క సమాచారంతో బాలానగర్ sot పోలీస్ లు, జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బంది సంయుక్త ఆపరేషన్ నిర్వహించి చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు.ఈ సందర్భంగా బాలానగర్ sot సిఐ రాహుల్ దేవ్, మరియు జీడిమెట్ల సిఐ పవన్,లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బందిని అభినందించిన డీసీపీ శ్రీనివాస్ రావు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News