Sunday, October 6, 2024
HomeతెలంగాణHyd: డీజీపీతో అమెరికన్ కాన్సులేట్ అధికారి భేటీ

Hyd: డీజీపీతో అమెరికన్ కాన్సులేట్ అధికారి భేటీ

అమెరికన్ కాన్సులేట్ కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ డీజీపీ అంజనీ కుమార్ తో భేటీ అయ్యారు. డీజీపీ కార్యాలయంలో ఈ మర్యాద పూర్వక భేటీ సాగింది. జెన్నిఫర్ లార్సన్ తో పాటు రీజనల్ సెక్యూరిటీ అధికారి జాన్సన్ కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News