Saturday, October 5, 2024
HomeతెలంగాణMallapur: ఘనంగా సియస్ ఆర్ జన్మదిన వేడుకలు

Mallapur: ఘనంగా సియస్ ఆర్ జన్మదిన వేడుకలు

చెన్నమనేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు

సిఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు చెన్నమనేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను కొత్త దాం రాజ్ పల్లిలో ఘనంగా నిర్వహించారు. టపాసులు పేల్చరు. కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచారు. సిఎస్ఆర్ తమ గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏలేటి లింగారెడ్డి, నేవూరి శ్రీధర్ సురకంటి కమలాకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, సంతోష్, రాజ రెడ్డి, ప్రభాకర్, సత్తయ్య, మనోజ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News