Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుAurangzeb: టిప్పు పాయే ఔరంగజేబ్ వచ్చే..

Aurangzeb: టిప్పు పాయే ఔరంగజేబ్ వచ్చే..

టిప్పు సుల్తాన్ ఫోటోలు పట్టుకుని ర్యాలీలు చేసే గ్యాంగులకు పోటీగా అన్నట్టు ఇప్పుడు ఔరంగజేబ్ ఫోటోలు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. ఇలా ఔరంగజేబు ఫోటో పట్టుకుని, ర్యాలీ తీసిన వారిపై మంగ్రుల్పీర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే..మహారాష్ట్రలో దాదా హయత్ ఖలందర్ ఉర్సు జనవరి 1వ తేదీన జరిగింది..ఈ ఉర్సులో కొందరు ఔరంగజేబు ఫోటోతో ర్యాలీ తీశారు. ఎనిమిది మంది ఉన్న గుంపు ఔరంగజేబు ఫోటోలతో ఒకటే సందడి చేయగా ఆ వీడియో ఒకటి ఆలస్యంగా వైరల్ అవుతూ వచ్చింది. దీనిపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఎనిమిది మంది యువకులపై ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News