పెంచిన పెన్షన్ రూ. 3000 అందించే కార్యక్రమంలో భాగంగా కాకినాడ రంగరాయ వైద్య కళాశాల మైదానంలో సీఎం వైయస్ జగన్ బహిరంగ సభకు పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. వైఎస్ఆర్ పెన్షన్ స్కీములో భాగంగా జగన్ ఈ పెన్షన్ పెంపును అమల్లోకి తెచ్చారు.

కాకినాడలో వైఎస్ఆర్ పెన్షన్ స్కీము