Friday, September 20, 2024
HomeతెలంగాణRamadugu: అల్ఫోర్స్ స్కూల్ లో సంక్రాంతి వేడుకలు

Ramadugu: అల్ఫోర్స్ స్కూల్ లో సంక్రాంతి వేడుకలు

సంక్రాంతి-భోగి-కనుమ విశిష్ఠతతో సంబురాలు

రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామంలోని అల్ఫోర్స్ ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై, మాట్లాడుతూ చదువుతోపాటు సంస్కృతి సంప్రదాయాలు కూడా ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు భోగి, సంక్రాంతి, కనుమ పండగల గురించి తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News