Saturday, October 5, 2024
HomeNewsJoinings from BRS to Cong: కాంగ్రెస్ లోకి శ్రీలతా రెడ్డి, శోభన్ రెడ్డి

Joinings from BRS to Cong: కాంగ్రెస్ లోకి శ్రీలతా రెడ్డి, శోభన్ రెడ్డి

ఊపందుకున్న చేరికలు

గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, భర్త BRS కార్మిక సంఘం నాయకులు శోభన్ రెడ్డి గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జి దీపా దాస్ మున్షి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

శ్రీలత రెడ్డిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దీప దాస్ మున్షి

కార్యక్రమంలో పాల్గొన్న గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఫ్లోర్ లీటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి తదితరులు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బిఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ శోభన్ రెడ్డి దంపతులు తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపా దాస్ మున్షి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్సి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు మందాడి అనిల్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, జిహెచ్ఎంసి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, జిహెచ్ఎంసి కార్పొరేటర్లు ఫస్యుద్దీన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News