Sunday, April 13, 2025
Homeపాలిటిక్స్Kuppam welcomes Jagan: కుప్పంలో జగన్ కు ఘనస్వాగతం

Kuppam welcomes Jagan: కుప్పంలో జగన్ కు ఘనస్వాగతం

కుప్పంలో వైసీపీని గెలిపించాలన్న సీఎం

కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 4.02 లక్షల జనాభాకు త్రాగునీరు అందిస్తూ.. అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తిచేసి నేడు కుప్పం నియోజకవర్గానికి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం వైయస్‌.జగన్‌.

- Advertisement -

అనంతరం శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లె వద్ద జరిగిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించి ముఖ్యమంత్రి. సీఎం వైయస్‌.జగన్‌కి దారిపొడవునా ఘనస్వాగతం పలికిన కుప్పం నియోజకవర్గ ప్రజలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News