Friday, September 20, 2024
HomeతెలంగాణRevanth sensational decision: రేవంత్ సంచలన నిర్ణయం

Revanth sensational decision: రేవంత్ సంచలన నిర్ణయం

20 లక్షల మంది మధ్యతరగతికి గుడ్ న్యూస్

2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ ప్రభుత్వం, మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లే-అవుట్ ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ, మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరుగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News