Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Aluru: ఘనంగా టైలర్స్ డే

Aluru: ఘనంగా టైలర్స్ డే

మమ్మల్ని సర్కారే ఆదుకోవాలి

టైలర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జ్యోతిబసు భవన్ లో టైలర్స్ కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు నారాయణ స్వామి, టైలర్స్ యూనియన్ అద్యక్షులు మొహమ్మద్ రఫిక్, గౌరవ అధ్యక్షులు పార్థ సారథి మాట్లాడుతూ రెడీమేడ్ దుస్తుల వాడకం పెరిగాక టైలర్స్ జీవన ఆర్థికస్థితి పడిపోయిందన్నారు. ప్రభుత్వం టైలర్స్ కు ఇళ్ళ స్థలాలు, గృహాలు నిర్మించి ఇవ్వలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News