Sunday, October 6, 2024
HomeతెలంగాణCM Revanth Mega DSC notification: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ

CM Revanth Mega DSC notification: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ

11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ..

విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News