Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Bhimadevarapalli: మమ్మల్ని మన్నించు చదువుల తల్లి

Bhimadevarapalli: మమ్మల్ని మన్నించు చదువుల తల్లి

ముల్కనూర్ గ్రామంలో..

సమాజంలో అసమనతాల మీద అలుపెరుగని పోరాటం చేసి అణగారిన వర్గాల్లో విద్య వ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి నేడు. విగ్రహాలు లేని చోట చిత్రపటాలు పెట్టి నివాళులర్పిస్తారు. కానీ ఇక్కడ విడ్డూరంగా ఉంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని ప్రజా గ్రంథాలయం ముందు ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాలు నిర్వీర్యంగా నీరు కారుతుంది. వర్ధంతి నాడు నివాళులు సైతం అర్పించకుండా వదిలేసిన వైనం ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆశయ సాధన కోసం ఎవరో ఒకరు ముందు అడుగేయాలని కోరుకుంటూ సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News