Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Mudragada joins YCP: వైసీపీలోకి ముద్రగడ

Mudragada joins YCP: వైసీపీలోకి ముద్రగడ

ముద్రగడ కుమారుడు గిరి కూడా..

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు ( కాకినాడ జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు), ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News