మద్యం కుంభకోణంలో కవితకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. అందరూ అంచనా వేస్తున్నట్టే ఆమెకు ఇప్పట్లో ఈ కేసు నుంచి ఊరట లభించేలా పరిస్థితులు కనిపించటం లేదు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు కవితను తరలిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. నేటితో ఈసీ కస్టడీ ముగియగా ఆమెను తిహార్ జైలుకు తరలించనున్నారు. కాగా ఏప్రిల్ 1న ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. మధ్యం కుంభకోణంలో ఇప్పటికే కవితతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు.
Kavitha to Tihar Jail: తీహార్ జైలుకు కవిత
14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు కవిత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES