టెక్ సెక్టర్ వణికిపోతోంది. ఓవైపు పర్సనల్ కంప్యూటర్స్ సేల్స్ విపరీతంగా పడిపోయిన నేపథ్యంలో, మరోవైపు పొంచి ఉన్న మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో డెల్ కంపెనీ 6,650 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో లేఆఫ్స్ జాబితాలో డెల్ కూడా చేరింది. ఇది డెల్ గ్లోబల్ వర్క్ ఫోర్స్ లో 5శాతం అని సంస్థ ప్రకటించింది. -37శాతం తగ్గిన సేల్స్ కారణంగా..డెల్ చతికిలపడగా నష్టాలబారిన పడింది. సాధారణంగా డెల్ సంస్థ పీసీల రెవిన్యూ ఏకంగా 55శాతం ఉంటుంది.
- Advertisement -
మరోవైపు హెచ్ పీ, సిస్కోలు కూడా చెరీ 4,000 మంది ఉద్యోగులను తొలగించాయి.