Thursday, May 23, 2024
Homeనేరాలు-ఘోరాలుChegunta: జీవితంపై విరక్తి చెంది యువకుడి ఆత్మహత్య

Chegunta: జీవితంపై విరక్తి చెంది యువకుడి ఆత్మహత్య

స్థానికంగా సంచలనం సృష్టిస్తున్న..

పెళ్లైంది, జీవితం ఏదో గడుస్తోంది, కానీ విరక్తితో జీవితాన్ని సడన్ గా అంతం చేసుకున్నాడో యువకుడు. జబ్బాపూర్ గ్రామంలో పల్లపు బాలయ్య అనే 37 ఏళ్ల రైతు ఉన్నట్టుండి ఉరేసుకుని తనువు చాలించటం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. మృతుని తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్సై ఆర్ బాలరాజ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News