Thursday, September 19, 2024
HomeతెలంగాణMetpally: ఆటో డ్రైవర్లు ఐడీ కార్డులు తీసుకోవటం అవసరం-ఎమ్మెల్యే విద్యాసాగర్

Metpally: ఆటో డ్రైవర్లు ఐడీ కార్డులు తీసుకోవటం అవసరం-ఎమ్మెల్యే విద్యాసాగర్

ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ..ప్రతి ఒక్కరికి సంఘం తరఫున ఐడి కార్డ్ ఇవ్వడం చాలా మంచి పరిణామమని అన్నారు. ఆటో సంఘాల వారు ఐడి కార్డులు తయారు చేసుకోవటం అవసరమన్నారు. ఈ ఐడీ కార్డులతో ఇన్సూరెన్స్ ఇతరత్రా ప్రభుత్వ రుణ సౌకర్యాల లబ్ధి చేకూరుతుందని అన్నారు. మెట్పల్లి పట్టణంలో ని మెట్టుపల్లి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ లో ఆటో డ్రైవర్లు నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక నేతలంతా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News