Sunday, June 22, 2025
HomeతెలంగాణBirpur: బాజిరెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం

Birpur: బాజిరెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం

హామీల అమలుకు మమ్మల్ని గెలిపించండి

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్  గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా  బీర్ పూర్ మండల కేంద్రంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ హామీలన్నీ అమలు కావాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా, కొట్లాడాలన్న ఎంపి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నేరెళ్ల సుమన్, పూడూరి సుధాకర్, చెట్టిపెల్లి సత్యనారాయణ, గడ్డమీది రామచంద్రం, గడిపెల్లి నరేష్, రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News