Sunday, June 22, 2025
HomeతెలంగాణSangareddy: ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Sangareddy: ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి డివిజన్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న ఎన్నికల సిబ్బంది వాహనాలను ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లే పిఓ, ఎపిఓ, ఓపిఓ లకు ఈవీఎంలను అందజేసినట్లు చెప్పారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News