Sunday, September 8, 2024
HomeఆటBethamcharla: డ్యాన్స్ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచిన బేతంచెర్ల డ్యాన్స్ టీం

Bethamcharla: డ్యాన్స్ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచిన బేతంచెర్ల డ్యాన్స్ టీం

అందరికీ ఆనందం పంచిన డ్యాన్స్ బృందం

తెలంగాణ స్టేట్ పెబ్బేరు మండలంలో ఎస్ఆర్టి డ్యాన్స్ ఎటియుడిఐఓ వారి ఆధ్వర్యంలో జూన్ 9 వతేదీన జరిగిన రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీలలో బేతంచెర్ల డిజె.మధు డ్యాన్స్ గ్రూప్స్ పాల్గొని సీనియర్స్ డ్యాన్స్ గ్రూప్ మొదటి బహుమతి 20 వేలు రూపాయలు మరియు జూనియర్స్ గ్రూప్ రెండవ బహుమతి 10 వేలు రూపాయలను గెలుపొందడం జరిగింది. ఈమేరకు డిజె.మధు డ్యాన్స్ గ్రూప్ మాస్టార్ మధు తెలిపారు. భవిష్యత్తులో మంచి నైపూణ్యం కనబరచి మంచి ఫలితాలు సాధించుటకు మా డ్యాన్స్ గ్రూప్ సభ్యులు క్రమశిక్షనతో, కష్టపడి నిరంతర సాధనతో ముందుకు వెళ్తామని అన్నారు. బహుమతులు సాధించిన వారికీ, డీజే.మధు మిత్ర బృందం సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News