Saturday, July 27, 2024
Homeపాలిటిక్స్CM Revanth review: పంట రుణ మాఫీపై సీఎం రేవంత్ కసరత్తు

CM Revanth review: పంట రుణ మాఫీపై సీఎం రేవంత్ కసరత్తు

కమాండ్ కంట్రోల్ సెంటర్ లో..

కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

- Advertisement -

హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు.

పంట రుణమాఫీ, ఇతర అంశాలపై చర్చ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News